కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య చిత్రం మెగాస్టార్ చిరంజీవి కాజల్ అగర్వాల్ కథానాయికగా రామ్ చరణ్ పూజ హెగ్డే ఉన్న ఈ చిత్రం టీజర్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు శివ కొరటాల నిన్న టీజర్ విడుదల తేదీ కి సంబంధించి నిన్న, మెగాస్టార్ చిరంజీవి చాలా సరదాగా మాట్లాడుతూ, మెమ్ చేసి టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు అని దర్శకుడు శివ కొరటాలని అడిగారు ట్విట్టర్ ద్వారా ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆచార్య టీజర్ విడుదల తేదీని వెల్లడిస్తానని చెప్పారు దర్శకుడు శివ.
కాబట్టి, ఈ రోజు ఆచార్య టీజర్ ఈ నెల 29న సాయంత్రం 4.05 కి విడుదల ఉంటుందని వీడియో విడుదల చేసారు చిత్ర బృందం. ఈ టీజర్‌లో చరణ్ కనిపిస్తారా అనేది ప్రస్తుతానికి అభిమానుల్లో పెద్ద సస్పెన్స్ గా ఉంది. కాబట్టి, ఈ నెల 29 వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి మెగా అభమానులో. మణి శర్మ సంగీతం మూవీకే హైలైట్ కానుంది అని సమాచారం.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు