మాస్ మహా రాజ రవి తేజ తన చివరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొద్దిగా నిరాశ కలిగించినా విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి బౌన్స్ అయ్యి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న తన కొత్త చిత్రం క్రాక్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ చిత్రం కచ్ఛితంగా విజయాన్ని అందుకోబోతునట్లు సినీ వర్గాలు సమాచారం. కథ, బ్యాక్‌డ్రాప్, మాస్ ఎలివేషన్స్ అలాగే కామెడీ టైమింగ్ బాగా పనిచేశాయని చిత్ర వర్గాల సమాచారం. చాలా కాలం తరువాత రవి తేజ అభిమానులు రవితేజ యొక్క కామెడీ టైమింగ్, ఫైట్స్ డాన్స్ బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ చిత్రంతో తీరబోతున్నట్లు తెలుస్తుంది. తమన్ సంగీతం ఈ చిత్రానికే హైలైట్ నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని అంటున్నారు.ఈ చిత్రంలో శ్రుతి హాసన్ నటన కూడా అద్భుతంగా ఉంటుందని సమాచారం. డిసెంబర్ 14న సెకండ్ సింగిల్ సాంగ్ సంగీత్ దర్శకుడు అనిరుధ్ విడుదల చేయబోతున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు