Thursday 12th of March 2026

ఆదర్శంగా నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు సామాజిక సేవ ద్వారా ఆపదలో వున్న వారిని ఆదుకునేందుకు తన వంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజా సంఘటన మహేష్ మంచి మనసును మరోసారి బయట పెట్టింది. సూపర్ స్టార్ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లోని పేద కుటుంబాలకు చెందిన 1,010 మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలను చేయించారు.

మహేష్ తన సహాయం నిర్వహించడానికి విజయవాడకు చెందిన ఆంధ్ర హాస్పిటల్స్ తో జతకట్టారని అందరికీ తెలుసు. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు మహేష్ ఈ సహాయం ద్వారా, ఆసుపత్రి లో ఉన్న చిన్న పిల్లలకి గుండె శస్త్రచికిత్సలు చేయించి, వెయ్యి మంది పిల్లల ప్రాణాలను కాపాడారు. జబ్బు నయం అయ్యేందుకు సహాయం చేయటం పట్ల ఆ తల్లితండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. వ్యక్తిగతంగా మహేష్ ను కలిసి సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us