సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి 11 సంవత్సరాలు తరవాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రావడం పై మహేశ్ అభిమానులకు మరింత హైప్ పెరిగింది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ చిత్రంపై అభిమానులే కాకుండా అందరి దృష్టి ఉంది. అతడు అలాగే ఖలేజా తర్వాత వీరిద్దరూ ఒకరితో ఒకరు చేతులు కలపడం టాలీవుడ్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఈ సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్-త్రివిక్రమ్ చిత్రానికి ‘పార్ధు’ అని పేరు పెట్టారని బాగా వినిపిస్తోంది. ఇది అతడు లో మహేష్ పాత్ర పేరు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 న టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించడం జరుగుతుందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిన్ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపందుతోంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు