కరోనా కారణంగా లాక్ డౌన్ తో టాలీవుడ్ లో షూటింగ్స్ అనేవి ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తిరిగి మళ్లీ షూటింగ్స్ అనేవి ప్రారంభం అవుతున్నాయి. తాజాగా నాగ చైతన్య , సాయి పల్లవి కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు జరుగుతుంది ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. హైదరాబాద్‌లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగినందున, చిత్ర బృందం సెట్‌లో కఠినమైన భద్రతా చర్యలను అనుసరిస్తోంది.
లవ్ స్టోరీ చిత్ర బృందం కొవిడ్ 19 భద్రత కోసం మొదటగా స్క్రీనింగ్ టెస్ట్ లు చేసిన తరువాత సిబ్బందిని అనుమతి ఇస్తున్నారు సెట్లోకి. తక్కువ మంది సిబ్బందిని మాత్రమే నియమించారు. మొత్తం షూట్ 15 రోజుల షెడ్యూల్‌లో పూర్తి చేసే వరకు ఏ సిబ్బంది కూడా సెట్‌ను వదిలి వెళ్ళరు. షూటింగ్ సమయంలో సిబ్బందికి సామాజిక దూరం, ముసుగులు మరియు పిపిఇ కిట్లు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకుంటున్నారు ఈ చిత్ర బృందం.
నారాయణదాస్ నారంగ్ మరియు రామ్ మోహన్ రావు సంయుక్తంగా శేఖర్ కమ్ముల సహకారంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు