పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం లైగర్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ చిత్రం యొక్క థియేట్రికల్ విడుదల తేదీ రేపు అనగా ఫిబ్రవరి 11 ఉదయం 8:14 గంటలకు ప్రకటించబడుతుంది. అనన్య పాండే కధానాయిక పాత్రలో నటిస్తున్న లైగర్ యొక్క అప్డేట్ వెల్లడించడానికి అనన్య పాండే, సహ నిర్మాత చార్మీ ఈ ఉదయం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళాలలో ఒకేసారి విడుదల కానుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్, అపూర్వా మెహతా కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
Breaking all the barriers of language, A Pure Dhamakedaar Entertaining Ride is coming for you soon!
Tune in Tomorrow @ 08.14AM for the Release Date Announcement📣 #LIGER #SaalaCrossbreed#PuriJagannadh @TheDeverakonda @karanjohar @charmmeofficial @apoorvamehta18 pic.twitter.com/fjsHYeJWYo
— Ananya Panday (@ananyapandayy) February 10, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు