Friday 13th of March 2026

ట్విట్టర్ లోకి లెజెండరీ గేయ రచయిత

మన టాలీవుడ్ లో లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పేరు పరిచయం అవసరం లేని వ్యక్తి. శాస్త్రిగారు తెలుగు పరిశ్రమలో గేయ రచయితగా ఒక ప్రత్యేక స్థానం పరిగణించబడ్డారు అలాగే అత్యంత గౌరవనీయులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

ఇప్పుడు ఆయన తాజాగా సీతారామ శాస్త్రి గారు ఇప్పుడు సోషల్ మీడియా ట్విట్టర్లో చేరారు.ఆయన 2015 లోనే అకౌంట్ ఓపెన్ చేసిన ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు అని చెప్పాలి. శాస్త్రి గారును చాలా మంది ప్రేమగా గురువుగా పిలుస్తారు, తన భావాలను మరింత వ్యక్తీకరించడానికి, అతను సోషల్ మీడియాలోకి వచ్చారు అని తెలుస్తోంది.ఆయను సోషల్ మీడియాలోకి వెల్కమ్ చేస్తూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.పెద్దనాన్న గా పిలుచుకునే తమన్ తన ట్వీట్ ద్వారా సోషల్ మీడియాలోకి సీతారామ శాస్త్రి గారికి స్వాగతం పలికారు.ఒక స్పెషల్ వీడియో ద్వారా ఈ రోజు సోషల్ మీడియా ట్విట్టర్లోకి వచ్చారు.

ప్రస్తుతం అనేక చిత్రాలకి పని చేస్తున్నారు. వాటిలో ఒకటి కృష్ణ వంశీ గారి చిత్రం రంగ మార్తాండా కు పని చేస్తున్నారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us