రామ్ చరణ్ లాక్ డౌన్ సమయంలో అమ్మ, నాన్నమ్మ దగ్గర వెన్న ఎలా చేయాలో నేర్చు కుంటున్నాడు. వీడియో ముందు అంతా గా కనిపించని సురేఖ గారు కూడా ఈ వీడియో లో చరణ్ కి వెన్నె ఎలా తీయాలో నేర్పుతున్నారు. రామ్ చరణ్ ట్విట్టర్ అలాగే ఈ వీడియో పోస్తూ తాజా వెన్న తయారు చేయడం ఎలా అంటూ ఈ వీడియో ను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి.