యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడు పాత్రలో పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దీ రోజుల క్రితం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్‌లో తన పాత్రకు సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న బాలీవుడ్ నటి కృతి సనన్ ఆదిపురుష్‌లో తన పాత్రను పూర్తి చేసింది. నిన్న చిత్ర బృందంతో కలిసి కృతి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియాన్ చిత్రం ఆదిపురుష్‌లో పౌరాణిక పాత్రల్లో కృతి సీతాదేవిగా కనిపిస్తుంది. ప్రభాస్ శ్రీరాముడుగా నటిస్తున్న సంగతి తెలిసిందే అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కింగ్ లంకేశ్ (రావణ్) గా కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ఈ సినిమాలో లక్ష్మణ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రాజేష్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 11, 2022 న విడుదల కానుంది.
Dear Kriti, it was magical watching you play Janaki. Can’t believe your part is wrapped up. What a lovely journey!!!#Adipurush@kritisanon pic.twitter.com/hVsVrZiaAK
— Om Raut (@omraut) October 16, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు