టాలీవుడ్ అగ్ర దర్శకులలో కొరటాల శివ గారు ఒకరు ఆయన చిరంజీవి గారి 152 వ చిత్రం ఆచార్య చిత్రం కోసం పని చేస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 40 శాతం షూట్ ని పూర్తి చేసుకుంది అలాగే లాక్డౌన్ తర్వాత కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన వెంటనే తదుపరి షెడ్యూల్ తిరిగి ప్రారంభమవుతుంది.
అయితే తాజాగా ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య చిత్రం తన శైలికి తగ్గటుగానే – సామాజిక సమస్యలు మీద అదేవిధంగా వినోదాన్ని మిళితం చేయడం ద్వారా చిరంజీవి గారి మాస్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని తగిన విధంగా ఈ మూవీ ఉండబోతుంది అని కొరటాల శివ వెల్లడించారు. నేను చిరంజీవి గారి కోసం శక్తివంతమైన పాత్రను రూపొందించాను ఇది ప్రేక్షకులలో ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని శివ అన్నారు.
ఆచార్యలో, చిరు నక్సలైట్ గా మారిన ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించనున్నారు, ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. మని శర్మ సంగీతం అందించనున్నారు అదేవిధంగా రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు