నటి కాజల్ అగర్వాల్ ఈ నెల అక్టోబర్ 30 వ తేదీన కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య సరళమైన పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాజల్ అగర్వాల్ అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కాజల్ కు ఇప్పుడు 35 సంవత్సరాలు ఇప్పుడు తను పెద్ద హీరోలతో మంచి చిత్రాలే చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ తన సమయాన్ని వృథా చేయకుండా, ఆమె స్థిరపడటానికి సరైన నిర్ణయం తీసుకుంది అని అందరి అభిప్రాయం. ప్రస్తుతం కాజల్ చిరంజీవితో ఆచార్య, అలాగే కమల్ హాసన్ తో ఇండియన్ 2 వంటి పెద్ద సినిమాలు చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలైనట్టు తెలుస్తుంది. ఈ రోజు చెల్లితో కలిసి తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్స్తా గ్రామ్ లో వైరల్ అవుతున్నాయి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు