జెమినీ టీవీ లో మరీ కొద్దీ రోజుల్లో ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హోస్ట్‌గా ఎన్టీఆర్ చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ఈ రోజు మీడియా వాళ్ళతో ప్రత్యేక కార్యక్రమంలో ప్రారంభించబడింది. ఈ ప్రోగ్రామ్ సంబంధించి ప్రోమో వీడియోను ఎన్టీఆర్ విడుదల చేసారు. ఈ ప్రోమో కి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.
ఈ ప్రోమోలో ఎన్టిఆర్ చెప్పిన డైలాగ్ “ఈ ప్రదర్శన నుండి మీరు ఎంత డబ్బుతో వెళ్ళతారో నేను చెప్పలేను, కాని జీవితంలో ఏదైనా గెలవగలను అనే ఆత్మవిశ్వాసంతో మీరు వెళ్తారు అని నేను నమ్మకంగా చెప్పగలను” అంటూ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. మీడియా ఇంటర్క్షన్ లో ఒక మీడియా ప్రతినిధుల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ ప్రోగ్రామ్ తో మీరు రామరావు గా పిలవబడతార అని అడిగిన ప్రశ్నకు. ప్రేమ తో ఎలా పిలిచిన పలుకుతాను ప్రేమ తో పిలిస్తే చాలు పేరుతో కాదు అని సమాధానం ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ మరి కొద్ది వారాల్లో జెమిని టీవీ లో ప్రసారం కానుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు