Thursday 26th of December 2024

అఖిల్ సిసింద్రీ వచ్చి 25 సంవత్సరాలు పూర్తి

అఖిల్ అక్కినేని మొదటి చిత్రం ఏది అంటే అందరు టక్ మని చెప్పే చిత్రం సిసింద్రీ అని. అవును అత్యంత చిన్న వయసులోనే అఖిల్ బాల నటుడుగా నటించిన చిత్రం సిసింద్రీ. ఇప్పుడు ఆ చిత్రం వచ్చి 25 సంవత్సరాలు అవుతుందని అఖిల్ అమ్మ అమల గారు సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ చిత్రంలో అఖిల్ తండ్రిగా శరత్ బాబు తల్లిగా ఆమని నటించారు. నాగార్జున ఈ చిత్రంలో గెస్ట్ అప్పెరియాన్స్ లో వచ్చి మూవీ కే హైలైట్ గా ఉంటుంది.

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తున్నడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

View this post on Instagram

Every actor in his or her journey seeks multiple summits. Success isn’t in the miles covered nor in the height of the summit, it is measured in how well we went past the troughs and prepare for the adventure, moved ahead with our teams – not in tow but toe to toe. In the 25 year leap from your first film to now, I have seen you learn and grow. My pride stems from seeing you steer your way ahead. Stay blessed dear son. Congratulations !

A post shared by Amala Akkineni (@akkineniamala) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us