బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న
బాలకృష్ణ బోయపాటి మూడవ కొత్త చిత్రం షూటింగ్ నవంబర్ మొదటి వారంలో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే, ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ సర వేగంగా జరుగుతోంది. అయితే దర్శకుడు బోయపాటి మంచి విలన్ పాత్ర కోసం వెతుకుతున్నాడు అని సమాచారం బాలయ్య కి తగ్గ విలన్ కోసం మేకర్స్ మొదట్లో సోను సూద్ అలాగే సంజయ్ దత్ వంటి నటులను సంప్రదించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అది ఖరారు కాలేదు. అయితే బాలీవుడ్ నుంచి ఎవర్నైనా తీసుకువస్తారా? లేక మన సౌత్ నుంచే హీరోను విలన్ గా మార్చి కొత్త విలన్ పరిచయం చేయాలని భావిస్తున్నారా అనే సందిగ్ధం నెలకొంది అభిమానుల్లో.
ప్రసతుతానికైతే ఇంకా పేరు పెట్టని #బిబి3 కోసం ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు