తెలుగు బిగ్ బాస్ 4 మా టీవీ లో ప్రతి రోజూ రాత్రి 9:30 నుంచి 10: 30 వస్తున్న ఈ షో తెలుగు ప్రేక్షకులను ఆకటుకున్నేదనే చెప్పుకోవాలి ఎందుకంటే 16 మంది కాంటేస్తెంట్ తో ఇంట్లో వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోవిడ్ 19 కారణంగా చాలా మంది ఇంట్లోనే ఉండటం వల్ల ఈ షో కి మరింత ప్రాధాన్యత పెరిగింది అనే చెప్పుకోవాలి.స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ 4 నాల్గవ సీజన్లో మొదటి వారం ఎలిమినేషన్ కూడా జరిగింది. సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కు అధికంగా 18.7 టీఆర్పి రేటింగ్ వచ్చింది. ఇది ఇంతక ముందు వచ్చిన మూడు సిజన్లు కంటే ఇది అత్యధికం.
నాగార్జున వాఖ్యాత గా మంచి ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నారు ప్రతి ఆదివారం. దీని బట్టి బిగ్ బాస్ 4 కూడా ఇతర ఛానల్ లో వచ్చే షో కి గట్టి పోటీగా నిలుస్తుందని తెలుస్తోంది. కొద్దిగా సోషల్ మీడియా లో పోటీదారులు తమ పేలవమైన ప్రదర్శన కోసం ట్రోల్ చేయబడినప్పటికీ, రేటింగ్ విషయం బాగుంది అనే టాక్ వినిపిస్తోంది. రాను రానూ మరింత ఎంటర్ టైన్మెంట్ పెంచేటట్లు కనిపిస్తుంది బిగ్ బాస్ 4 మేకర్స్.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు