Thursday 2nd of January 2025

సహాయం చేస్తానని ముందుకు వచ్చిన ప్రముఖ హీరో కానీ

ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ అధికంగా ఉండటంతో ఆక్షిజన్ కొరత మెడిసిన్స్, వెంటిలేటర్ దొరకక పోవడంతో రోజుకు చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇంట్లో పెద్ద వారు పోవడంతో చాలామంది పిల్లలు అనాథలు అయిపోతున్నారు. వారికి సరైన వసతి ఆహార లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని ఆదుకోవడం కోసం నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చాడు ప్రముఖ టాలీవుడ్ హీరో సందీప్ కిషన్. కోవిడ్ కారణంగా కుటుంబాలను కోల్పోయిన కోవిడ్ బాధిత పిల్లలకు సహాయం చేస్తానని ముందుకు వచ్చాడు. కోవిడ్ కారణంగా బాధపడుతున్న అనాథ పిల్లలకు తాను అతని బృందం ఆహారం, ఆశ్రయం మరియు ప్రాథమిక విద్యను అందిస్తున్నట్లు సందీప్ కిషన్ ప్రకటించారు. అతను రాబోయే రెండు సంవత్సరాలు వారిని బాగా చూసుకుంటాను అని సోషల్ మీడియాలో తెలిపారు. మనుషులుగా ఒకరికొకరు సాయంగా నిలబడటం చాలా ముఖ్యం అని సందీప్ పేర్కొన్నాడు. సందీప్ చేస్తున్న ఈ మంచి పనికి తను తోడుగా ఉంటాను అని తెలిపారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. అలాగే మరి కొంత మంది సినీ ప్రముఖులు సందీప్ కిషన్ ను అభినందిస్తున్నారు. అయితే సందీప్ పెట్టిన పోస్ట్ కు కమెట్స్ రూపంలో చాలా మంది అభినందనలు తెలిపినా ఒకరు మాత్రం చట్ట రీత్యా ఇలా చేయడం నేరం అంటూ సందీప్ కు తెలిపారు. అయితే సందీప్ వారికి సరైన సమాధానం ఇచ్చారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us