ప్రముఖ టాలివుడ్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రేమ కథ చిత్రం సుధీర్ బాబు హీరోగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ మార్చి 1న విడుదల చేస్తున్నట్లు హీరో సుదీర్ బాబు వీడియో ప్రోమో ద్వారా వెల్లడించారు.ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.గాజులపల్లి సుధీర్ బాబు సమర్పణలో బెంచ్‌మార్క్ స్టూడియోస్ పతాకంపై బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా పీజీ విందా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేష్ పనిచేస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
I hope you’re as excited as I am! https://t.co/rsvWApOUL5#BenchMarkStudiosProdNo1 #MohanaKrishnaIndraganti @isudheerbabu @Kiranballapalli @mahendra7997 @SudheerCotton @benchmarkstudi5 @pgvinda #VivekSagar @sahisuresh #MarthandKVenkatesh
— KrithiShetty (@IamKrithiShetty) February 27, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు