Wednesday 25th of December 2024

ఏమిటి ఈ విడ్డూరం నాగ శౌర్య తమ్ముడు బ్రహ్మజీ అంటా

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య 22వ చిత్రం షూటింగు ప్రస్తుతం సర వేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే సంతోష్ జాగర్లమూడి డైరెక్షన్ లో లక్ష్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 8ఫ్యాక్ బాడీని డవలప్ చేసాడు నాగ శౌర్య ఆతర్వాత వరుడు కావలెను అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా చకచకా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ క్రమంలోనే తన 22వ చిత్రాన్ని హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ అలాగే ట్విట్టర్ పంచుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ లో సీనియర్ నటుడు బ్రహ్మజీ తో కలసి తీసుకున్న ఫోటోను శౌర్య అభిమానులకు పంచుకున్నాడు.నా తమ్ముడు బ్రహ్మజీ కొత్తగా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు అంటూ అందరూ సపోర్ట్ తనకి ఉండాలని కోరుకుంటున్నను అంటూ పోస్ట్ పెట్టారు హీరో నాగ శౌర్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతున్న 22వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇందులో షిర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెట్లో దిగిన ఫోటోను షేర్ చేశారు. సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Naga Shaurya (@actorshaurya)

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us