Saturday 10th of May 2025

టిక్ టాక్ దుర్గారావు తో స్టెప్స్ వేసిన హీరో జగపతి బాబు

విలక్షణ నటుడు హీరో జగపతి బాబు గారు అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండరు. ఆయన నటన కు ఇండియా మొత్త ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే నిన్న జగపతిబాబు లీడ్‌ రోల్‌లో నటిస్తున్న ‘ఎఫ్.సి.యు.కె’ (ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్) మూవీ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సినిమా వేడుకల్లో టిక్ టాక్ స్టార్ దుర్గారావు జగపతి బాబు గారికి పెద్ద అభిమానిని ఆయన తో ఒక్కసారి డాన్స్ చేయాలని కోరిక ఉండేదని చెప్పుతూ జగపతి బాబు గారిని ఒక్కసారి నాతో డాన్స్ చేస్తారా అని అడిగిన వెంటనే జగపతి బాబు స్టేజ్ మీదికి రావడమే కాదు. అతని కోరికను కాదనకుండా అతనితో కలిపి స్టెప్పులు వేశారు. ఈ అవకాశం ఇచ్చిన హీరో జగపతి బాబు గారికి చిత్ర యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు టిక్ టాక్ స్టార్ దుర్గారావు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వేడుకకు సోషల్ మీడియా సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో ఈ చిత్రంలోని సాంగ్స్‌ని లాంఛ్ చేయించారు హీరో జగపతి బాబు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us