కోచ్‌గా వచ్చిన హీరోల సినిమాలు బాలీవుడ్ లో బాగానే ఆకట్టుకున్న సందర్బాలు అయితే ఉన్నాయి అలాగే టాలీవుడ్ లో కూడా విక్టరీ వెంకటేష్ గారు నటించిన గురూ చిత్రం కూడా బాగానే ఆకట్టుకుంది. అలాగే తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన విజిల్ మూవీ అధ్బుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో వస్తున్న సీటీమార్ చిత్రంలో హీరో గోపి చంద్ కూడా కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన సీటీమార్ టీజర్ సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ పొందింది. ఈ చిత్రం యొక్క టైటిల్ ట్రాక్ ఈ రోజు విడుదల చేసారు చిత్ర బృందం. గోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతాల మీదుగా చిత్రీకరించబడిన ఈ పాట సాహిత్యం అద్భుతంగా ఉంది. కోచ్ పాత్రలో గోపీచంద్ పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అనిపిస్తుంది. ఈ పాటలో విజువల్స్ బాగున్నాయి. సీటిమార్ టైటిల్ ట్రాక్ ఒక స్ఫూర్తిదాయకమైన పాటగా నిలుస్తుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన సీటీమార్ ఏప్రిల్ 2 వ తేదీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా మనీశర్మ సంగీత దర్శకుడుగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మించారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు