Friday 27th of December 2024

మొదటి రోజు బిగ్ బాస్ షోలో గంగవ్వా హైలైట్

స్టార్ మా లో వస్తున్న తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 4 తెలుగు సీజన్లో నిన్న మొదటి రోజు చాలా ఆసక్తికరంగా జరిగింది. మొదటి రోజు నామినేటెడ్ పక్రియా కన్నీటి తో సాగింది. అయితే ఈ షోలో
పాల్గొనేవారి వారి గురించి బిన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, బిగ్ బాస్ సీజన్ 4 సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే సీజన్ 2లో ఆర్మీ ద్వారానే విజేత కాగలిగారు. సోషల్ మీడియా లో ఇప్పుడు మళ్లీ ఆర్మీ సీజన్ ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం గంగవ్వా ఆర్మీ ట్రెండ్ నడుస్తోంది. ఈ షో లో సెంటర్ ఆఫ్ అట్రెక్షన్ గా ప్రవేశించిన గంగవ్వా, బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వా అభ్యర్థిత్వానికి మద్దతుగా ‘గంగవ్వా సైన్యం’ రెడీగా ఉంది గంగవ్వా ను గెలిపించడానికి. గంగవ్వా హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబడిపల్లి అనే గ్రామంలో రైతు. ఆమె రైతుతో పాటు వ్యవసాయ కార్మికురాలిగా పనిచేసింది. ఆమె జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంది. ఆమె యూట్యూబ్ ఛానల్ ‘మై విలేజ్ షో’ లో ఆమె నటన ద్వారా మంచి గుర్తింపు సాధించింది అలాగే తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాగే అంతర్జాతీయ మీడియా కూడా గంగవ్వా జీవన శైలి గురించి చర్చించడం జరిగింది . ఆమె నటించిన వీడియోస్ మిలియన్ల వీక్షణలు రావడం అవి చూసి కొంతమంది చిత్రనిర్మాతలను వారి సినిమాల్లోకి ప్రోత్సహించారు.

ఆమె ఇష్మార్ట్ శంకర్, మల్లెషాం వంటి చిత్రాల్లో నటించింది. ఆమెను హరీష్ రావు, కెటిఆర్ సహా పలువురు ప్రముఖులు, నాయకులు ప్రశంసించారు.
ఇవన్నీ ఆమెకు చాలా ఖ్యాతిని సంపాదించాయి ఇప్పుడు ఆమెను సీజన్ 4 కోసం బిగ్ బాస్ రావడం. ఆమె ఇంటిలో 16 వ పోటీదారుగా ప్రవేశించింది. నాగార్జున తన ఇంటి సభ్యులందరినీ ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన తరువాత, ఆమె అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో గంగవ్వా ను బిగ్ బాస్ షోలో చూసి సంబరాలు చేసుకున్నారు. చాలా మంది గంగవ్వా కు సపోర్ట్ నిలుస్తున్నారు. వారు కూడా గంగవ్వా సైన్యంలో భాగమని వారు ప్రకటిస్తున్నారు. నిన్న స్టార్ మా వాళ్ళు విడుదల చేసిన మొదటి ప్రోమో లో కూడా గంగవ్వాను హైలైట్ చేస్తూ విడుదల చేసారు. అయితే నిన్న నామినేషన్‌ లో గంగవ్వ ఉండటం వల్ల ఇప్పుడు సోషల్ మీడియా లో గంగవ్వ ఇంట్లో ఉండటానికి ఓటు వెయ్య వలసిందిగా కోరుచున్నారు గంగవ్వ ఆర్మీ అభిమానులు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us