Friday 27th of December 2024

అల్లుడు అదుర్స్ మళ్లీ షూటింగ్ ప్రారంభం అయ్యింది

అల్లుడు శ్రీను పేరు వినగానే గుర్తుకు వచ్చేది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎందుకంటే అది ఆయన మొదటి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఇప్పుడు అల్లుడు అదుర్స్ అంటూ రాబోతున్నాడు. సంతోష్ శ్రీనివాస్ మొదటి కాంబినేషన్ చిత్రం అల్లుడు అదుర్స్ షూట్ ఈ రోజు హైదరాబాద్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ప్రకాష్ గారు కూడా కీలక పాత్ర పోషిస్తున్నరు. లాక్ డౌన్ కారణంగా చాలా మంది గత కొన్ని నెలలుగా సినీ కార్మికులు పనిలేనందున వారి చిత్రాల షూటింగ్ ప్రారంభించలేదు. ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అల్లుడు అదుర్స్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రం థియేట్రికల్ విడుదల సంక్రాంతికి ఉంటుంది అని సమాచారం. ఇప్పటికే, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఆహ్లాదకరమైన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం అల్లుడు అదుర్స్. నభా నటేష్ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రలను పోషిస్తుంన్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద నిర్మించిన ఈ చిత్రంలో సోను సూద్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us