ప్రభాస్ రాముడుగా సైఫ్ అలీఖాన్ రావణుడుగా వస్తున్నా పాన్ ఇండియన్ చిత్రం ఆదిపురుష్ చిత్రం గురించి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ ఇతిహాసం రామాయణం చిత్రాన్ని అద్భుతంగా తీయడంలో బిజీగా ఉన్నారు. అయితే ఒక తాజా ఇంటర్వ్యూలో, ఓం రౌత్ ఈ సినిమా అత్యధిక బడ్జెట్ లో తెరకక్కుతున్న విషయం గురించి తెలుపుతూ వి.ఎఫ్.ఎక్స్ ఒక సినిమా షూటింగ్ చేయడంలో చాలా సవాళ్ళ ఎదుర్కోవలసి వస్తోంది అని చెప్పారు. ఓం మాట్లాడుతూ ఆదిపురుష్ చాలా కష్టతరమైన చిత్రం అని, ప్రతిసారీ ప్రజలు చూసేటప్పుడు వారు పాత్రల గురించి ఏ విధంగా చెప్పబోతున్నాడు అనే ఊహాలోకంలో ఉంటారు. అటువంటిదప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంటుందని ప్రేక్షకులకు కథను చక్కగా చూపించవల్సి వస్తుందనీ ఆయన అన్నారు. ఓం కూడా ఆదిపురుష్ థియేట్రికల్ రిలీజ్ పై విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ద స్క్రీన్లలో ఈ దృశ్యాన్ని చూడటానికి ప్రజలు భారీగానే థియేటర్లలోకి వస్తారని చెప్పారు. ఈ పాన్-ఇండియా చిత్రం 2022 ఆగస్టు 11 న విడుదల కానుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు