జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియా ఇన్స్తగ్రామ్ ద్వారా 2017లో షూటింగ్ సమయంలో సరదాగా బైక్ రైడ్ చేస్తూ పడ్డ సంఘటన గురించి ఈ విధంగా పోస్ట్ పెట్టారు. భారతీయ చిత్రంలలో కనీసం ఒక బైక్ రైడింగ్ షాట్ అయిన ఉండాల్సిందే జూన్ 2017 మేము నంది హిల్స్ వద్ద షూటింగ్ చేస్తున్నాము.
అప్పుడు మేఘావృతమైన రోజు అలాగే రోడ్లు తడిగా ఉన్నాయి. అప్పుడు నా దగ్గరకు ఒక అతను వచ్చి మీకు బైక్ నడపడం ఎలాగో తెలుసా అని అడుగారు నా సమాధానం సూటిగా చెప్పా రాదు అని కానీ తెలుసు అని, నేను అతనితో చెప్పాను. నేను 8 సంవత్సరాల వయస్సులో నేర్చుకున్న గేర్ షిఫ్ట్ ఎలా పనిచేస్తుందో ద్విచక్ర వాహనాన్ని ఎలా బ్యాలెన్స్ చెయ్యాలో దైర్యం చేసి బైక్‌ను తీసుకున్నాను. నేను పెద్ద అయ్యాక బైక్ నడపడం మొదటిసారి ఇది చాలా కష్టమని నేను అనుకోలేదు. నేను పడ్డాక అది కష్టం అని తెలిసింది, ఈ సంఘటన అప్పుడు జరిగింది. ప్రశాంత్ నా సహాయకుడు అప్పుడు రికార్డింగ్ చేస్తున్నాడు. నేను పడిపొయినప్పుడు ఎవ్వరూ నవ్వలేదు. నేను పడిపోయినప్పుడు అందరూ నాకు సహాయం చేయడానికి పరుగెత్తారు, కాని బైక్ గీతలు పడటం గురించి అందరూ ఆందోళన చెందారు. రాయల్ ఎన్‌ఫీల్డ్స్ కదా కొంత ఆందోళన ఉంటుందని నవ్వుతూ ఈ పోస్ట్ పెట్టారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు