రియల్ హీరో సోనుసూద్ గురించి ఇప్పుడు ఇండియా మొత్తం ఆయన పేరు మారి మోగిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేదవారికి అండగా నిలుస్తూ వారికి మెస్సీయగా ఉన్నాడు. ఈ కొరోనావైరస్ మహమ్మారి వచ్చి మిలియన్ల మంది భారతీయుల జీవితాలను నాశనం చేసింది. ముందు సంత్సరము నుంచి ఇప్పటి లాక్ డౌన్ వరకు చాలా మంది వలస కార్మికులకు రవాణా ఏర్పాట్లు చేయడం, వేలాది మందికి ఉద్యోగాలు అలాగే ఆర్థిక సహాయం అందించడం లాంటివి చేస్తూ కోవిడ్ రోగులకు ప్రాణాలను రక్షించే మందులు మరియు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయడం వరకు సోనుసూద్ ఇలాంటి గొప్ప పనులు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఒక తాజా ఇంటర్వ్యూలో సోనుసూద్ యొక్క అతిపెద్ద కలను వెల్లడించారు. ఆయన కల ఏమిటి అంటే పేద ప్రజలకు ఉచిత విద్య మరియు ఉచిత ఆరోగ్య సంరక్షణను అందించడానికి పాఠశాలలు మరియు ఆసుపత్రులను ఏర్పాటు చేయాలనే తన అతి పెద్ద కలను సోను వెల్లడించారు. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని నాకు తెలుసు, కానీ ఇది నా చిరకాల స్వప్నం, ఏదో ఒక రోజు నా కలను నేను ఖచ్చితంగా సాకారం చేసుకుంటాను అని సోను అన్నారు. ప్రస్తుతం మూవీ పరంగా అయితే చిరంజీవిగారితో ఆచార్య చిత్రంలో సోను ప్రధాన విలన్ పాత్రలో నటిస్తున్నారు. మరి కొన్ని మూవీ ప్రాజెక్ట్స్ సంతకం చేసినట్లు తలుస్తోంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు