బ్లాక్ బస్టర్ హిట్స్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతున్న విషయం తెలిసిందే మళ్లీ 20 సంవత్సరాలు తరవాత ఆ కాంబో రిపీట్ అవుతుంది. సీనియర్ డైరెక్టర్ తేజ అలాగే సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం తేజ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 22న తన నూతన సినిమాపై ఓ అప్ డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్రం సినిమాకు సీక్వెల్. ‘చిత్రం 1.1’ అనే టైటిల్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి సంగీతం గురించి చర్చలు జరుపుతున్నారు దర్శకుడు తేజ రచయిత చంద్ర బోస్ అలాగే సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్. ఇంతకి ఎక్కడ అనుకుంటున్నారా మధ్యప్రదేశ్ అన్ పన్న టైగర్ రిజర్వు లోతైన అడవిలో ఉన్నారు ఈ ముగ్గురూ. సోషల్ మీడియా ట్విట్టర్లో సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ఈ ముగ్గురు కలిసి తీసుకున్న చిత్రాన్ని పంచుకుంటూ ఈ విషయాన్నీ తెలియజేశారు. ఈ సినిమా కోసం 45 మంది కొత్తవాళ్లను తీసుకున్నారని సమాచారం. అయితే, నటీనటులు మాత్రమే కొత్తవాళ్లు టెక్నికల్ టీమ్ లో మాత్రం కొంత మంది పాతవారే ఉండనున్నారు. ఈ కాంబోతో మరో సారి మంచి సంగీతం అందిస్తున్నారు అని తెలుస్తుంది.
All set to start a bang in music with this Combo. In deep forest @PannaTigerResrv Madhya Pradesh, cooking a fantastic musical for our forthcoming movie. Will keep you posted with the updates. We are going to meet upto your expectations. Stay tuned.#teja#Chandrabose pic.twitter.com/2zfzOtf5Ys
— rp patnaik (@rppatnaik) July 8, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు