బ్లాక్ బస్టర్ హిట్టయిన గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం కెజిఎఫ్ చాప్టర్ 1 అద్భుతమైన పాన్-ఇండియన్ చిత్రంగా విజయం సాధించిన విషయం తెలిసిందే, ఇప్పుడు తిరిగి స్టార్ శాండల్ వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ డేట్ ను ఖరారు చేసేందుకు చిత్ర బృందం చూస్తుంది. అలాగే టీజర్ జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారు అని తెలుస్తుంది. అయితే కెజిఎఫ్ చాప్టర్ 2 కి సీక్వెల్ గురించి చాలా ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఒక ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, ప్రశాంత్ నీల్ ఏమి చెప్పరంటే కెజిఎఫ్ చాప్టర్ 2 ఫ్రాంచైజీని విస్తరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.కెజిఎఫ్ చాప్టర్ 3 గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని తెలిపారు. ఒక వేల ఫ్రాంచైజ్ ముందుకు సాగాల్సి వస్తే తాను కథపై రాజీ పడతానని, నిర్మాతలతో పాటు ఇలాంటి రాజీ పడే ఉద్దేశం తనకు లేదని ప్రశాంత్ అన్నారు.కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదలైన తర్వాత ప్రశాంత్ తదుపరి ప్రాజెక్ట్ ప్రభాస్ తో చేయనున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు