కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య కు పాన్ ఇండియన్ హీరోగా మంచి పేరు ఉంది ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సూర్యకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందులోను అమ్మాయిలకు మరిను. గత కొన్నేళ్లుగా స్ట్రెయిట్ గా తెలుగు చిత్రంలో నటించాలని సూర్య భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఖచ్చితమైన స్క్రిప్ట్ అలాగే సరైన దర్శకుడు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ కొద్దిగా ఆలస్యం అవుతోంది అని తెలుస్తోంది. ఇప్పుడు, తెలుగు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక వార్త బాగా వినిపిస్తోంది. సూర్య స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అలాగే ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్లు ఈ వార్త సోషల్ మీడియాలోను అలాగే సినీ న్యూస్ లో బాగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన అనేది లేదు. ఇదే కానీ నిజమైంది ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సూర్యకు తమిళంలో గౌతమ్ మీనన్, పాండిరాజ్, వెట్రిమారన్ దర్శకత్వంలో ఆయన నటించనున్నారు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు