గాలి సంపత్ చిత్రంలో కామెడియన్ సత్య, రాజేద్రప్రసాద్ గారి మధ్య ఉన్న కామెడీ అద్భుతంగా ఉంటుందని టాక్. కామెడియన్ సత్య మత్తు వదలరా చిత్రం విజయం తరువాత తన కామెడీ టైమింగ్ ను తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సత్య హీరోగా నటిస్తున్న వివాహ భోజనంబులో కూడా తన కామెడీ అద్భుతంగా ఉంటుందని సమచారం. గాలీ సంపత్ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా లో సత్య పాత్ర చాలా ఉల్లాసంగా ఉంటుంది అని తెలుస్తుంది ముఖ్యంగా మొదటి భాగంలో రాజేంద్ర ప్రసాద్ మూగ వ్యక్తి పాత్రలో, సత్య తన అనువాదకుడిగా చేసిన సీన్స్ థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు అని సమాచారం. రాజేంద్ర ప్రసాద్ పక్కన సత్యకు పూర్తి నిడివి గల పాత్ర లభించడంతో తన స్క్రీన్ టైమ్‌ను పూర్తిగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, రఘు బాబు, మిర్చి కిరణ్ మరియు ఇతరులు ఉన్నప్పటికీ, సత్య కామెడి తన నటన ఈ చిత్రంలోని ప్రధాన ఆకర్షణగా ఉంటుందని టాక్. ఈ సినిమా తర్వాత అతనికి మరిన్ని పాత్రలు వస్తాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలలో హీరో శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంపత్. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు