నటుడు సుహాస్ హీరోగా నటించిన చిత్రం కలర్ ఫోటో త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతుంది ఈ చిత్రం అక్టోబర్ 23 న ఆహా లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో హీరో సునీల్ గారు విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని సమాచారం. చాందిని చౌదరి ప్రధాన కథానాయక పాత్రల్లో నటిస్తున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. సాయి రాజేష్ రచన మరియు నిర్మాతగా రూపొందుతున్న ఈ ప్రేమ కథ చిత్రం అక్టోబర్ 23 న డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ విడుదల చేస్తున్నారు.
దీపావళి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ అప్పుడు అనుకున్నారు కానీ ఆహా మేకర్స్ చిత్రం విడుదల చేయడానికి మంచి ధర చెల్లించిందని చర్చ. ఈ చిత్రం యొక్క టీజర్ మరియు పాటలు ఇప్పటికే మంచి స్పందన రావడం తో ఈ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి.
October 23rd it is… #ColourPhoto World Premiere on @ahavideoIN.@ActorSuhas @iChandiniC @SandeepRaaaj @kaalabhairava7 @sairazesh @benny_muppaneni pic.twitter.com/oWxdD5fsDA
— Sunil (@Mee_Sunil) September 15, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు