Thursday 12th of March 2026

బాలయ్య బాబు కి శుభాకాంక్షలు తెలిపిన చిరు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నందమూరి బాలయ్య బాబు కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు అలాగే అభిమానులు.స్టార్ హీరోగా బాలకృష్ణకు ఈ రోజుతో 60 ఏళ్లు కావడంతో, తెలుగు సినీ ప్రేమికులు అలాగే రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అయితే అందరికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు బాలయ్య బాబు కి శుభాకాంక్షలు చెపుతారా లేదా అనే సందేహం కలిగింది. ఎందుకంటే ఇటీవల చిరంజీవికి వ్యతిరేకంగా బాలయ్య పరోక్ష వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే.

అందరి అనుమానాలు కు స్వస్తి పలికిన చిరు ఈ ఉదయం ట్విట్టర్‌ ద్వారా తన ప్రియమైన స్నేహితుడికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు.చిరు తన మిత్రుడుకి శక్తిని,ఆరోగ్యం మరియు శ్రేయస్సుతో నిండిన సంపూర్ణ జీవితాన్ని కోరుకున్నాడు,60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిరు ట్వీట్ చేశారు.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us