Wednesday 11th of March 2026

రాధే కోసం తిరిగి షూటింగ్ వచ్చిన సల్మాన్ ఖాన్

లాక్ డౌన్ కారణంగా షూటింగులు ఆగిన విషయం తెలిసిందే ఇప్పుడు తిరిగి మళ్లీ పెద్ద హీరోల చిత్రాలు తిరిగి సెట్స్ పైకి వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం రాధే గురించి సోషల్ మీడియా ద్వారా ఒక విషయాన్ని పంచుకున్నారు. అది ఏమిటి అంటే ఆరున్నర నెలల తర్వాత సల్మాన్ ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభించాడు. ఆదివారం సాయంత్రం సల్మాన్ ఖాన్ రాధే సెట్స్ నుండి ఒక చిత్రాన్ని సోషల్ మీడియా ఇన్స్తా గ్రామ్ లో పంచుకున్నారు. సల్మాన్ తిరిగి షూటింగ్ కోసం 6 1/2 నెలల తర్వాత మళ్లీ షూట్ చేయడానికి తిరిగి వచ్చినట్టు #Radhe అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. నేను వేట్ చేయలేను క్యా బాత్ హై వంటి వ్యాఖ్యలతో అభిమానులకు అతని పోస్ట్ ద్వారా తెలియజేశారు.

View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us