టాలీవుడ్ అందగాడు కింగ్ నాగార్జున ఈరోజు 62వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా నాగ్ నటించబోయే తదుపరి చిత్రాల పోస్టర్స్ నిర్మాతలు విడుదల చేయడం జరుగుతుంది. సోగ్గాడే చిన్నినాయన తర్వాత అందరు ఎదురుచూస్తున్న ఫాంటసీ డ్రామా, బంగార్రాజు ఈ రోజు మేకర్స్ నాగ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌తో అభిమానులను థ్రిల్ చేసారు. నాగ్ తనయుడు సహనటుడు నాగ చైతన్య ఈ రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు తన ట్విట్టర్ పేజీలో పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ను అధ్బుతంగా చిత్రీకరించారు. ఈ పోస్టర్ ద్వారా సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. మనం, ప్రేమమ్ తర్వాత నాగ్ తో కలిసి నాగ్ చైతన్య స్క్రీన్ స్పేస్ పంచుకోవడం బంగార్రాజుకి ఇది మూడోసారి. అభిమానుల్లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల కానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. సోగ్గాడే చిన్ని నాయనాలోని బంగార్రాజు పాత్రకు అభిమానుందరు ఫిదా అయిపోయారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నాగ్ స్వయంగా చేస్తున్నాడు.
Happy birthday to my King @iamnagarjuna .. so looking forward to sharing the screen with you again ! To great health and happiness always .. thank you for being you !! Lots of love pic.twitter.com/H7dg6RapHI
— chaitanya akkineni (@chay_akkineni) August 29, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు