మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని ఇండస్ట్రీలోని కొంత మంది పెద్దలతో ఈ రోజు సిఎం వై యస్ జగన్ గారిని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోసినిమా షూటింగ్ లకు అనుమతి కోసం అలాగే నంది అవార్డులు, వైజాగ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ ఛార్జీల గురించి చర్చించారు.
ఈ రోజు వై యస్ జగన్ గారు షూటింగ్ లకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు,షూటింగ్స్ పునః ప్రారంభించేందుకు విధి విధానాలతో పాటు,థియేటర్స్ కి ఉన్న ఫిక్సడ్ పవర్ చార్జీలు మాఫీ చేసారు
కనీస భద్రతా చర్యలు తీసుకుంటూ తక్కువ మందితో ఆంధ్రలో షూటింగ్స్ నిర్వహించడానికి అధికారికంగా అనుమతి ఇవ్వడం జరిగింది.కానీ సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభించడానికి ఇంకా స్పష్టంత రాలేదు. రాబోయే రోజుల్లో థియేటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
చిరంజీవి అలాగే సిని ప్రముఖులు షూటింగులకు అనుమతి ఇవ్వడంతో సిఎం జగన్ గారికి సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా పరిశ్రమ కోలుకునేందుకు అవసరమైన నిర్ణయాలన్నీ తీసుకుంటానని సానుకూలంగా స్పందించిన ఏపీ సి ఎం శ్రీ వై ఎస్ జగన్ గారికి కృతఙ్ఞతలు. షూటింగ్స్ పునః ప్రారంభించేందుకు విధి విధానాలతో పాటు,థియేటర్స్ కి ఉన్న ఫిక్సడ్ పవర్ చార్జీలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న వారికి ధన్యవాదాలు.🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 9, 2020
#Tollywood representatives meet #AndhraPradesh CM #YSJagan at camp office and thanked him for giving permission for film shootings. Discussed about Nandi Awards, industry development at Vizag and theatre charges. pic.twitter.com/1D8e3UUKNS
— Nellutla Kavitha (@iamKavithaRao) June 9, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు