ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే అనిల్ అనిల్ రావిపూడి చిత్రం అంటే కామెడీ ఎంట్టైనర్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్ అనే చెప్పుకోవాలి. ఎంతో ఉల్లాసమైన కామెడీ ఎంటర్టైనర్ గా ఎఫ్ 2 చిత్రాన్ని వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రంగా తమన్నా మరియు మెహ్రీన్ కధానాయికులుగా వచ్చి సూపర్ హిట్టయ్యింది.ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్, ఎఫ్ 3 గా రాబోతుంది. ఎఫ్ 3 షూటింగ్ డిసెంబర్ 14 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం. తయారీదారులు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీలతో బిజీగా ఉన్నారు. ఎఫ్ 2 లాగే ఎఫ్ 3 కూడా డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అనిల్ హామీ ఇచ్చారు. మరో స్టార్ హీరో ఇందులో కీలక పాత్ర కోసం ఈ ప్రాజెక్టులో చేరనున్నారు. దిల్ రాజు ఈ ప్రాజెక్టును చేస్తున్నారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు