Friday 27th of December 2024

చావు కబురు చల్లగాలో ప్రత్యేక మాస్ సాంగ్ గల కారణం?

నటి అనసూయ భరద్వాజ్ బుల్లి తెర టెలివిజన్ షోలో అమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బుల్లి తెర లేడీ యాంకర్స్ లో టాప్ ఫైవ్ యాంకర్స్ లో ఈమె ఒకరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఓ పక్క టీవీలో చేస్తూ అలాగే సినిమాలు కూడా చేస్తున్నారు అనసూయ. అయితే ఇటీవల కార్తికేయ మరియు లావణ్య త్రిపాఠి కలిసి వస్తున్న చిత్రం చావు కబురు చల్లగాలో ప్రత్యేక మాస్ సాంగ్ లో చేయడానికి గల కారణాలు గురించి ఒక ప్రత్యేక ఇటర్వ్యూలో తెలియజేశారు. అప్పట్లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులలో అనసూయ కొన్ని ప్రత్యేక పాటలు ఒప్పుకుని చెయ్యడం జరిగింది. విన్నర్, ఎఫ్ 2 చిత్రాలలో, తరువాత స్పెషల్ సాంగ్ వస్టే నేను చెయ్యను అని చెప్పడం కూడా జరిగింది కాని ఇప్పుడు చావు కబురు చల్లగా చిత్రంలో మళ్లీ చేయడంతో మరో సారి ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. అయితే తనకి స్పెషల్ సాంగ్ లో చేయడం ఇష్టం లేదని కొన్ని ప్రత్యేక కారణాలు వల్ల చావు కబురు చల్లగా చిత్రంలో నటించవలిసి వచ్చిందని అనసుయా తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఆమె చావు కబురు చల్లగా చిత్రంలో ఒక ప్రత్యేక పాటను ఓకె చేసిందని ఆమె వెల్లడించింది, ఎందుకంటే ఆమె స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన స్నేహితుడు కావడం ఈ పాటను తనే కొరియోగ్రాఫ్ చెయ్యడం ఒక కారణం అని తెలుస్తుంది. తెరపై గ్లామర్‌ను చూపించడానికి స్పెషల్ సాంగ్ లు మాత్రమే మార్గం కాదని అనసూయ చెప్పారు. తన టీవీ షోలలో తన గ్లామర్‌ను ప్రదర్శిస్తూ, సినిమాల్లోని పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ పాత్రలకు తాను ఇష్టపడతానని ఆమె చెప్పింది. ప్రస్తుతం అనసూయ ఇటీవలే విజయ్ సేతుపతి సరసన తన తొలి తమిళ చిత్రంలో షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే ఆమె మలయాళ చిత్రానికి సంతకం చేసినట్లు సమాచారం, ఇందులో మమ్ముట్టితో స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నారు.

View this post on Instagram

A post shared by syeraa.in (@syeraaupdates)

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us