బ్లాక్ బస్టర్ రంగస్థలం చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో బ్లాక్ బస్టర్ పాన్ ఇండియన్ చిత్రం పుష్ప అప్డేట్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాల పుష్ప రాజ్ కనిపించనున్నాడు. రేపు (ఏప్రిల్ 3) ఉదయం 11 గంటలకు ఒక చిన్న టీజర్ లేదా గ్లింప్సె్ రూపంలో విడుదల చెయ్య వచ్చు అని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కేరళ, మరేడుమిల్లి, తమిళనాడులోని సుందరమైన అడవి ప్రాంతాల్లో కీలకమైన షెడ్యూల్ను పూర్తి చేసారు. ఈ చిత్రం ఆగస్టు 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సుకుమార్‌తో అతని సహకారం ఇంతవరకు తప్పు కాలేదు. ఈ చిత్రంలో రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో విడుదల కానుంది. రేపు విడుదల చేసే అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The First Exciting Update is Here!#PreludeOfPushpaRaj
Loading
Tomorrow
at 11 AM 🔥@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie #Pushpaపుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/zLQxPvGsb5
— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు