ఆర్య2 చిత్రం తరువాత వస్తున్నా హిట్ కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కలయికలో వస్తున్న కొత్త చిత్రం పుష్పా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించబడింది. అల్లూ అర్జున్ యొక్క లుక్ చూసిన ప్రతి ఒక్కరూ నుండి అద్భుతమైన స్పందనను వస్తుంది.
అయితే తాజా అప్డేట్ ఏమిటంటే, పుష్పా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్లో 85k కి పైగా లైక్‌లతో తక్కువ సమయంలో ఎక్కువగా ఇష్టపడే తెలుగు పోస్టర్‌గా అవతరించింది.
ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు సృష్టించడం ప్రారంభించిందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటూన్నారు, ఇక టీజర్ విడుదల అయ్యిన తరువాత ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వస్తున్నా ఈ మూవీ రంగస్థలం మూవీ తరువాత వస్తున్నా మూవీ కావడంతో బారి అంచనాలే నెలకొన్నాయి ఈ చిత్రం మీద.
Stylish star @alluarjun & @aryasukku ‘s #PushpaFirstLook becomes the MOST LIKED
first look poster in telugu on Twitter 🤩❤పుష్ప#Pushpa @iamRashmika @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/ok8Sd8V3jy
— SKN – #StayHomeStaySafe (@SKNonline) April 9, 2020
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు