యంగ్ హీరో అఖిల్ అక్కినేని తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ హీరోలలో ఒకరు. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌ల కోసం అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషించడానికి కొంత సమయం కేటాయించారు.
ఈ ఇంటరాక్టివ్ సెషన్‌లో, అఖిల్ ను తన అభిమానిని గురించి ఒకరు అడగగా తను సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా జవాబు ఇచ్చారు. నేను అతని వీడియోలు చూశాను. నా ఒక అభిమాని ఇంత పాపులర్ అయ్యాడని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ట్రోల్స్ గా మొదలైన ఈ వీడియో ఇప్పుడు సానుకూల రూపాన్ని సంతరించుకుంది అని అన్నారు. అతను చాలా పాపులర్ అయ్యాడని నేను అనుకుంటున్నాను అని ప్రస్తుతానికి, అతను నాకన్నా ఎక్కువ పాపులర్ అయ్యాడు. నేను అతడిని ఒకసారి కలవాలనుకుంటున్నాను అని అన్నారు. దయచేసి మీరు ఎక్కడా ఉన్న సురక్షితంగా ఉండండి తనకీ ఎప్పుడూ మద్దతు ఇవ్వండి అని అఖిల్ అన్నారు. అఖిల్‌ను ‘అయ్యా గారూ’ అని పిలిచి, ‘అయ్యగారే నెం .1’ అని ప్రశంసిస్తూ ఈ ప్రత్యేక అభిమాని పాపులర్ అయ్యాడు. అఖిల్ తన కొత్త సినిమా విడుదల సమయంలో అతని వీడియోలు బాగా పాపులర్ అవుతున్నాయి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు