విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు యంగ్ హీరో, అడివి శేష్ నటించిన మేజర్ సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఎట్టకేలకు ఈరోజు విడుదల తేదీని విడుదల చేశారు. మే 27, 2022న ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలు పోషించారు.
THIS. SUMMER. WILL. BE.
MASSIVE.#MajorTheFilm WORLDWIDE on 27 May, 2022 🔥🔥#MAJOR ka promise hai Yeh. #MajorOnMAY27 pic.twitter.com/aky5skkJee
— Adivi Sesh (@AdiviSesh) February 4, 2022