Thursday 12th of March 2026

నటి రాశి ఖన్నా వాడుతున్న కొబ్బరి నూనె ఇదే

సినీ రంగంలోకి అడుగు పెట్టిన హీరోయిన్స్ అందరు ప్రముఖ బ్రాండ్‌లు అనేవి ప్రమోట్ చేస్తూ అన్ని రంగాలకు చెందిన ప్రాడక్ట్స్ ను వారి ద్వారా ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా ప్రముఖ కొబ్బరి నూనె బ్రాండ్‌తో రాశి ఖన్నా కొత్త ఎండార్స్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. తాను ఎల్డియా ప్యూర్ కొబ్బరి నూనెతో సంబంధం కలిగి ఉండబోతున్నానని నటి ప్రకటించింది అలాగే జుట్టు సంరక్షణకు సంబంధించిన చాలా చిట్కాలను ఇతర విషయాలతో పంచుకుంటానని తన అభిమానులకు హామీ ఇచ్చింది.నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ఈ లాక్‌డౌన్ సమయంలో నేను బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నేను గిటార్ వాయించడం నేర్చుకుంటున్నాను, యోగా సాధన చేస్తున్నాను, సాధారణంగా, నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. నేను కొన్ని నెలల క్రితం ఎల్డియా ప్యూర్ కొబ్బరి నూనెను ఉపయోగించడం ప్రారంభించాను, ఇప్పుడు నేను దానికి బానిసయ్యాను. ఇది మీ జుట్టు కోసం మాత్రమే కాదు. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షూటింగ్స్ తిరిగి ప్రారంభమైన తర్వాత ఈ నటి తమిళంలో తన రాబోయే రెండు చిత్రాల సెట్లలో చేరనుంది. ఆమె చివరిసారిగా వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది.

View this post on Instagram

A post shared by Raashi (@raashikhannaoffl) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us