Thursday 12th of March 2026

నా తల్లికి కూడా నెగిటివ్ రావాలని అందరూ ప్రార్థించండి – అమీర్ ఖాన్

బాలీవుడ్ లో ఈ మధ్య సినీ ప్రముఖుల సిబ్బందికి కరోనా లక్షణాలు ఎక్కువగా బయట పడుతున్నాయి మొన్న ఆ మధ్య నిర్మాతలు బోని కపూర్, కరణ్ జోహార్ సిబ్బందికి కరోనా సోకగా ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే స్టార్ హీరో అమీర్ ఖాన్ తన కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనావైరస్ సోకిందని వారందరిని క్వారంటైన్‌లో పెట్టాం అని అమీర్ ఖాన్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అదే విధంగా అమీర్ కుటుంబంలో, సిబ్బందిలో చాలా మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ అని తేలింది అంటా అలాగే ప్రస్తుతం అమీర్ తల్లికి కూడా కరోనావైరస్ పరీక్షలు జరిపించగా టెస్టుల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు అంటా మా ఫ్యామిలీలో మా అమ్మనే చివరగా మిగిలింది. నా తల్లికి కూడా నెగిటివ్ రావాలని అందరూ ప్రార్థించండి అంటూ అమీర్ ఖాన్ తన అభిమానులను, సన్నిహితులు, స్నేహితులను కోరారు. కాబట్టి నెగిటివ్ గా రావాలని అందరం కోరుకుందాం.🙏

View this post on Instagram

A post shared by Aamir Khan (@_aamirkhan) on

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us