హరీష్ శంకర్ దర్శకత్వంలో 2017లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కలయికలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం దువ్వాడ జగన్నాధం, బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ వర్షం కురిపిచింది. ఈ కమర్షియల్ చిత్రం యూట్యూబ్ ప్రీమియర్‌ను కలిగి ఉంది. ఇప్పుడు దువ్వాడ జగన్నాధం చిత్రం 100 మిలియన్లకు పైగా ఈ సినిమాను యూట్యూబ్ లో చూసారు. ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో కూడా భారీ విజయాన్ని సాధించింది. బ్రాహ్మణుడు గా ద్వంద్వ అవతారాలలో అల్లు అర్జున్ నటన అద్భుతం గా నటించాడు. ఈ చిత్రంలో అతని డాన్స్ అలాగే అద్భుతమైన నటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు, పూజా గ్లామర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచింది. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు