Wednesday 25th of December 2024

ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్‌ రాబోతోందా?

గడిచిన గత కొద్ది రోజులుగా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి సోషల్ మీడియాలో అలాగే న్యూస్ ఛానల్ లో ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మా ఎలక్షన్స్ ఈసారి రసవత్తరంగా సాగినాయి. ఈసారి మా అధ్యక్షుడుగా మంచు విష్ణు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎలక్షన్స్ లో లోకల్ నాన్ లోకల్ అనే పదం మీడియాలో ఎక్కువగా రావడంతో కొంత మందికి ఇది నచ్చక పోయిన మొత్తానికి లోకల్ గెలిచింది. ఇది నచ్చని ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు కొంత మంది అయిష్టంగానే ఉన్నారు అని తెలుస్తుంది. అయితే తాజాగా ఈసీ మెంబర్స్ జాబితాలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు కొంత మంది రాజీనామాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందుగానే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కి సపోర్ట్ ఇచ్చిన నాగ బాబు గారు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది అలాగే ప్రకాశ్ రాజ్ గారు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది ఇంకా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదించలేదని తెలుస్తోంది. తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ అందరూ కలిసి కొత్తగా ఆల్ ఇండియన్ తెలుగు మా అసోసియేషన్ #ATMaa పెట్టబోతునట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి కొద్దీ రోజుల్లో దీనిపై ప్రకాశ్ రాజ్ ప్యానెల్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us