రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాడి’. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ చిత్రీకరణను ఈ సినిమా పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించనున్న తన 69 వ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ 4 నుండి షూటింగ్ ప్రారంభమవుతుంది అని ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రం తాత్కాలికంగా #RT69 అనే పేరుతో పిలుస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అలాగే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భారీ స్థాయిలో ఈ చిత్రం చేయబడుతుంది. టి జి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకి కథ మరియు మాటలు అందించారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు అలాగే కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు.
A Feast Of FUN Alert !!! 🤩
Mass Maharaja @RaviTeja_offl 😎 with the Director @TrinadharaoNak1 🤠
💥 #𝐑𝐓𝟔𝟗 💥
Shoot begins from Oct 4th📽️@vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @KumarBezwada @ceciroleo #KarthikGattamneni @peoplemediafcy @AAArtsOfficial pic.twitter.com/EXVYf2NOgb— People Media Factory (@peoplemediafcy) October 2, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు