టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భవదీయుడు.. భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఇద్దరి కాంబినషన్లో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి హీరోయిన్ గా బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాథం నటించిన ఈ అమ్మడు కు మరోసారి హరీశ్ దర్శకత్వంలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. `గబ్బర్ సింగ్`కి బాణీలందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా స్వరాలు సమకూర్చనున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే, ప్రభాస్ తో రాధే శ్యామ్ చిత్రంలో అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. చూడాలి అక్టోబర్ 13న పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా అఫిషియల్ స్టేట్మెంట్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు విడుదల చేస్తారు అని ఉహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు