Thursday 26th of December 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టిఫిన్ ఎక్కడ తిన్నరో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ అలాగే దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బన్నీ సినిమా షూటింగ్ సమయంలో స్థానిక రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తున్నాడు. ఈరోజు, అతను గోకవరం ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న టిఫిన్ సెంటర్ నుంచి బన్నీ బయటకు వచ్చిన వీడియో వైరల్‌గా మారింది. అలాగే గోపించద్ హీరోగా తెరకెక్కిన సీటిమార్ చిత్రాన్ని కాకినాడ ప్రముఖ థియేటర్ లో అల్లు అర్జున్ చూసినట్లు సమచారం. బన్నీ ఆకస్మిక సందర్శన చూసి అక్కడ స్థానిక వారికి కొద్దిగా ఆశ్చర్యము కలిన చాలా సంతోషంగా అనిపించింది తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. త్వరలో, ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us