నాంది చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ తన తదుపరి చిత్రం “సభకు నమస్కారం” ఈ చిత్రం షూటింగ్ సంబంధించిన పూజ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈ రోజు జరగిన పూజా వేడుకలో నరేష్ గారి అమ్మాయి ‘అయాన ‘ ప్రత్యేకఆకర్షణ అయితే తనే మొదటగా క్లాప్ ఇవ్వడం జరిగింది. అలాగే నాంది మూవీ దర్శకుడు విజయ్ మొదటి షాట్ డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి జరగనుంది. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఎస్ కోనేరు గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Allari Naresh @allarinaresh’s #SabhakuNamaskaram formally launched
Clap by Naresh’s daughter #Ayana & First Shot direction by Naandi Director #Vijay
Director: #SatishMallampati
Producer: @smkoneru
DOP: #ChotaKNaidu
Music: @SricharanPakalaShoot Begins this September pic.twitter.com/51SYy690YW
— East Coast Prdctns (@EastCoastPrdns) August 12, 2021