Thursday 26th of December 2024

ఈ వారం థియేటర్లో విడుదల అవుతున్న సినిమాలు ఇవే

లాక్ డౌన్ కారణంగా తెలుగు ప్రేక్షకులు థియేటర్ ఎక్స్పరిన్స్ ఫేజ్ చేసి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో సిని అభిమానులు థియేటర్స్ కి బారులు తీరుతున్నారు. ముందు వారం విడుదలైన ఎస్ ఆర్ కళ్యాణమండపం అలాగే ఇష్క్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మళ్లీ థియేటర్స్ దగ్గర సందడి మొదలు అయింది. అందులోనూ కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తుండటంతో టాలీవుడ్ నిర్మాతలు మళ్లీ థియేటర్లు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలకు ఈ వారం సిద్ధం అయ్యాయి. మరికొన్ని సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. తెలుగులో ఈ వారం కూడా చాలా సినిమాలు విడుదల కానున్నాయి. అందులో సునీల్, విశ్వక్ సేన్ లాంటి పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ వారం కనువిందు చేయబోయే సినిమాలేంటో చూద్దాం..

మొదటగా సునీల్ హీరోగా తెరకెక్కిన కనబడుట లేదు చిత్రం ఆగస్ట్ 13న విడుదల కాబోతుంది. అలాగే నటి పూర్ణ ముఖ్య కధానాయికగా తెరకెక్కుతున్న సుందరి చిత్రం కూడా ఆగస్ట్ 13న విడుదల అవుతుంది. అదే విధంగా సిద్ధార్థ్, జివి ప్రకాశ్ కుమార్ కలిసి నటించిన చిత్రం ఒరేయ్ బామ్మర్ది కూడా ఆగస్ట్ 13న విడుదల కానుంది. అలాగే మరో రెండు చిత్రాలు బ్రాందీ డైరీస్, ది కంజూరింగ్ దెయ్యం నా చేత చేయించింది చిత్రాలు కూడా ఆగస్ట్ 13న థియేటర్లో విడుదల కాబోతున్నాయి. అలాగే విష్వ‌క్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగ‌ల్‌` చిత్రం ఆగ‌స్ట్ 14న విడుద‌ల‌వుతుంది.

Related Post
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది

ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

మెగా154లో మాస్ మహారాజా రవితేజ?

నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు

రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం

భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు

భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?

అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’

‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?

డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?

మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్

సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్

‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్

పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?

రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?

సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది

సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది

శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు

కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు

© 2020 Syeraa.in | All rights reserved. | Privacy Policy | Disclaimer | Contact Us