కొద్ది వారాల క్రితం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం చివరి షెడ్యూల్ పూర్తి చేయడానికి మొత్తం యూరప్ వెళ్లింది. ఇప్పుడు తిరిగి ఉక్రెయిన్‌లో అడుగుపెట్టారు. ఈ 21 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌లో ఉక్రెయిన్, జార్జియా మరియు యూరప్‌లోని పలు ప్రదేశాలలో ఎన్టీఆర్ మరియు చరణ్‌పై ఒక పాట చిత్రీకరించబడుతుంది. షెడ్యూల్ ఖచ్చితంగా ప్రణాళిక చేయబడింది. గత నెలలో అన్ని అనుమతులు తీసుకుని వారు యూరప్ వెళ్లడం జరిగింది. ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి సింగిల్ దోస్తీకి సాంగ్ అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ ఈ పీరియాడిక్ డ్రామాలో కథానాయికలుగా నటిస్తున్నారు.
Team #RRRMovie arrives in #Ukraine for the last schedule of the film… Excited🕺🕺🤞🏻
— RRR Movie (@RRRMovie) August 3, 2021
ఆచార్య మూవీ ట్రైలర్ అదిరింది
ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన మాటల్లో..
గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్
మెగా154లో మాస్ మహారాజా రవితేజ?
నటి కృతి సనన్ అందమైన లేటెస్ట్ ఫొటోలు
రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం
భీమ్లా నాయక్ రిలీజ్ ట్రైలర్ దుమ్ములేపాడు
భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
గని మూవీ విడుదల తేదీ మరో అప్డేట్ రానుందా?
అభిమానులకు మంచి కిక్కు ఇచ్చే చిత్రం ‘ఖిలాడి’
‘ఖిలాడీ’ ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాక్స్ ఆఫీస్ బద్దలే?
డైరెక్టర్ క్రిష్ ఆఫీస్ కి ఎవరూ ఊహించని అతిథి?
మాస్ మహారాజా ‘ఖిలాడి’ మూవీ ట్రైలర్ అదుర్స్
సమ్మర్ లో వస్తున్న ‘మేజర్’ అడివి శేష్
‘రంగ రంగ వైభవంగా’ వస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ మూడవ చిత్రం
గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల
బంగార్రాజు మూవీ ట్రైలర్ అదుర్స్
పుష్ప చిత్రానికి తెలుగు టాప్ వెబ్ సైట్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటి?
రౌడీ బాయ్స్ ట్రైలర్ వచ్చేసింది
ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్
సంక్రాంతి నుంచీ తప్పుకుంటున్న మరో భారీ బడ్జెట్ చిత్రం?
సాన కష్టం సాంగ్ ప్రోమో అదిరింది
సుధీర్ గాలోడు మూవీ టీజర్ అదిరింది
శ్యామ్ సింఘ్ రాయ్ ఈవెంట్లో సాయి పల్లవి లేటెస్ట్ ఫోటోలు
కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు